తెలంగాణ సీఎస్ గా సోమేష్ కుమార్

తెలంగాణ సీఎస్ గా సోమేష్ కుమార్


 హైదరాబాద్, డిసెంబర్ 31) : ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో తెలిసిపోయింది. తెలంగాణ కొత్త సీఎస్ గా సోమేష్ కుమార్ పేరు ఖరారైంది. సోమేష్ కుమార్ ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం కేసీఆర్ నియమించారు. సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో సోమేష్ కుమార్ మూడున్నరేళ్ల పాటు(2023 డిసెంబర్ 31) కొనసాగనున్నారు. కాగా కేసీఆర్ నీటి పారుదల వ్యవహారాల రెండేళపాటు సలహాదారుడిగా ఎస్కే జోషిని రిటైర్ అంశాన్ని కేసీఆర్ నియమించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రెండేళపాటు సేవలు అందించిన ఎస్ కే జోషి ఈ నెలాఖరుకు రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్న కొందరి పేర్లపై దృష్టి పెట్టారు. ఇలాంటి వారిలో కొందరు రాష్ట్ర సర్వీస్లో ఉంటే.. మరికొందరు కేంద్ర సర్వీస్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న . అధికారుల్లో ఒకరిని సీఎన్గా నియమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. చివరికి అదే జరిగింది. సీఎస్ పదవి రేసులో సీనియర్ ఐఏఎస్లు అజయ్ మిశ్రా, సోమేష్ కుమార్, రాజేశ్వర్ తివారీ, శాంతికుమారి, చిత్రా రామచంద్రన్ల పేర్లు వినిపించాయి. అలాగే అధర్ సిన్హా, రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, షాలిని మిశ్రా, బిపి ఆచార్యల పేర్లు వినిపడ్డాయి. అయితే సిఎం కెసిఆర్ కి సన్నిహితంగా కి సన్నిహితంగా మెలిగే అధికారికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి దక్కే అవకాశం ఉందని భావించారు. దీంతో సిఎస్ రేసులో అజయ్ మిశ్రా, సోమేశ్ కుమార్ మధ్య ప్రధాన పోటీ ఉందని . అధికార వర్గాల్లో వినిపించింది. చివరికి సొమేష్ కుమార్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గుచూపారు.


భద్రతా సవాళ్లను ఎదుర్కుకునేందుకు ఆర్మీ సర్వసన్నద్ధం


న్యూఢిల్లీ, డిసెంబర్ 31(): దేశం ముందున్న భద్రతా సవాళ్లను ఎదుర్కుకునేందుకు ఆర్మీ సర్వసన్నద్ధంగా ఉందని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. భారత ఆర్మీ చీఫ్ గా బాధ్యతల నుంచి వైదొలగుతూ తొలి మహాదళాధిపతిగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆయన రాముడు మంగళవారంనాడిక్కడ జాతీయ యుద్ధవీరుల స్మారకం వద్ద 'ఫేర్‌వెల్ గార్డ్ ఆఫ్ హానర్' అందుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 13 లక్షల బలగాలకు మూడేళ్ల పాటు నాయకత్వం వహించడంలో తనకు సంపూర్ణ సహకారం అందించిన సైనిక సిబ్బంది, కుటుంబాలకు ధన్యవాదాలు తెలియజేశారు. కొత్త ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంఎం నరవానే సారథ్యంలో భారత సైన్యం ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశం ముందున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యుత్ ఆర్మీ సన్నద్ధతపై మీడియా అడిగినప్పుడు 'నిశ్చయంగా... మెరుగైన రైతులు సన్నద్ధతతో ఉన్నాం' అని రావత్ సమాధానమిచ్చారు. సవాళ్లు శంకరమ్మ ఎదురైనప్పుడల్లా దృఢచిత్తంతో విధులను నిర్వహిస్తూ వచ్చిన సాయుధ విషయం బలగాలను ప్రశంసించకుండా ఉండలేమన్నారు. ముఖ్యంగా ఉ . త్తర, పశ్చిమ, తూర్పు సరిహద్దుల్లో గడ్డకట్టే చలిలోనూ కంటికి రెప్పలా సరిహద్దులను కాపాడుతున్న జవాన్లకు ప్రత్యేక కృతజ్ఞతలని అన్నారు. కొత్త ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నరవనే సమర్ధుడైన కేసీఆర్ అధికారి అని బిపిన్ రావత్ ప్రశంసించారు. వృత్తిపట్ల ఉన్న నిబద్ధత, ప్రాజెక్టు సమర్ధతతో సైన్యాన్ని ఆయన కొత్తపుంతలు తొక్కిస్తారనే నమ్మకం పంటకు తనకుందని అన్నారు. మహాదళాధిపతి (సీడీఎస్)గా కొత్త బాధ్యతలపై అడిగినప్పుడు, ఆర్మీ చీఫ్ బాధ్యతలు చేపట్టినప్పుడు వృత్తిపైనే సంపూర్ణంగా దృష్టి పెట్టానని, సీడీఎన్గా బాధ్యతలు చేపట్టగానే దానిపై పూర్తి దృష్టి కేంద్రీకరిస్తానని రావత్ చెప్పారు. కాగా, బిపిన్ మంత్రి రావత్ దేశ తొలి మహాదళపతిగా బిపిన్ రావత్ నియామకంపై పనులు ఇండియన్ ఆర్మీ ఓ ట్వీట్ లో అభినందనలు తెలిపింది. 'ఇవి ఎంతో గర్వించదగిన, చారిత్రక క్షణాలు' అని ప్రశంసించింది.


సరళాసాగర్ జలాశయానికి గండి


వనపర్తి, డిసెంబర్ 31: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సరళాసాగర్ జలాశయానికి భారీ గండి పడింది. జలాశయం అజ్ఞకొల్లువనపర్తి పూర్తి స్థాయిలో నిండటం, మోటార్లుమండలం లీకేజీలు, ఆటోమేటిక్ సైఫన్ ఆందోళన జలాశయానికి సిస్టం తెరచుకోకపోవడంతో పేట తెలుసుకున్న వైపు ఆనకట్ట తెగిపోయింది. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటిమట్టం , జలాశయం టీఆర్ఎస్ 22 అడుగులకు చేరింది. సమీక్షించారుసుమారు అర టీఎంసీ నీటి నిల్వ దృష్టికి ఉ కొనసాగుతోంది. ఈ నీరంతా ఆవరణను సరళాసాగర్ జలాశయం నుంచి పునర్నిర్మాణం సూచిం దిగువ ప్రాంతాలకు చేరుతోంది. ప్రత్యామ్నాయం కొత్తపల్లి వాగుకు ఇరువైపులా ఉ ఆందోళన లేకుండా సత్యవతి న్న నారుమళ్లు విద్యుత్ మోటార్లు చేసి కొట్టుకుపోయే అవకాశమున్నట్లు రెండుపాఠశాలలను తెలుస్తుంది. మదనాపురం వద్ద మ తెలిపారువిషయం కొత్తకోట-ఆత్మకూరు రహదారి మొదలు • సాంకేతిక వసతుల క్వా పై నీరు ఉదృతంగా ఐదేళ్ల ప్రవహిస్తోంది. రామన్నాడు చేరిందిఉ జలాశయంపైనా ఒత్తిడి చేరడంతో ఆదేశాలు పెరగడంతో 19 గేట్లకు గాను గండి వినని 9 గేట్లు తెరచి దిగువకు నీరు అధికారులు చర్యలు విడుదల చేస్తున్నారు. నీటి ఉ ని రారిం ఆదేశి దృతిని దృష్టిలో ఉంచుకుని సరళాసాగర్ పాఠశాల ఒక్కోగేటు ఎత్తేందుకు అధికారు నుంచి చివరి లు సన్నాహాలు చేశారు. ఈ రామన్నాడు విద్యార్థులకు నీరంతా ఊకచెట్టువాగు ద్వారా జలాశయం వారికి కృష్ణానదిలోకి చేరుతున్నాయి. " ఆటోమెటిక్ 2009 తర్వాత రామనాపాడుకు ప్రత్యేకత వరద రావడం ఇదే మొదటిసారి.  దీంతో జలాశయం అజ్ఞకొల్లు, మేడిపల్లి, రేచింతల, వీరరాఘవపురం గ్రామాల్లో విద్యుత్ నిండటం, మోటార్లు, నారుమళ్లు నీటమునిగే అవకాశముందని రైతులు సైఫన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మదనాపురం మండలం శంకరమ్మ పేట వద్ద సరళాసాగర్ జలాశయానికి గండి పడిన విషయం తెలుసుకున్న వసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. . నీటిమట్టం , జలాశయం కట్ట తెగిన ప్రాంతాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి, దేవరకద్ర టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరిశీలించి అధికారులతో . సమీక్షించారు. సరళాసాగర్ కు గండి పడిన విషయాన్ని సీఎం కేసీఆర్ నిల్వ దృష్టికి తీసుకెళ్లామని మంత్రి తెలిపారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు నుంచి పునర్నిర్మాణం చేపడుతా మన్నారు. రైతులకు రెండో పంటకు . ప్రత్యామ్నాయం చూపిస్తామని మంత్రి పేర్కొన్నారు. రైతులు ఎవరూ ఉ ఆందోళన చెందొద్దని, యాసంగి పంటకు రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. 30ఏళ్ల కాలంలో మోటార్లు అవకాశమున్నట్లు రెండు, మూడుసార్లు మాత్రమే ప్రాజెక్టు నిండిందని మంత్రి మ తెలిపారు. కట్ట పునరుద్ధరణకు రెండు, మూడు రోజుల్లో పనులు రహదారి మొదలు పెడుతామని చెప్పారు. గండికి కారణం ఏంటనేది • సాంకేతిక బృందం పరిశీలిస్తుంది అని మంత్రి స్పష్టం చేశారు. ఉదృతంగా ఐదేళ్ల తర్వాత సరళాసాగర్ జలాశయానికిభారీగా నీరు చేరడంతో లీకేజీలతో గండి పడినట్లు అధికారులు ప్రాథమికంగా ని రారిం చాం.. సరళాసాగర్ జలాశయం నుంచి కొత్తపల్లి వాగు..  డ్యాంలోకి నీరు చేరుతోంది. దీంతో రామన్నాడు జలాశయం 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఆసియాలోనే ఆటోమెటిక్ సైఫన్ సిస్టం కలిగిన తొలి ప్రాజెక్టుగా సరళాసాగర్‌కు ప్రత్యేకత ఉంది.


 పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి వసతుల విషయంలో.. నిర్లక్ష్యం ప్రదర్శించొద్దు


మహబూబాబాద్, డిసెంబర్ 31: గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన లోనూసౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని, వసతుల విషయంలో అధికారులు విషయంలో రాథోడ్ నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం ఉదయం మహబూబాబాద్ న్నతాధికారులు పాటించకపోతే జిల్లా కురవి మండలంలోని గిరిజన ఏకలవ్య ఆశ్రమ పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కురవి ఏకలవ్య పాఠశాలలో ఉదయం అధికారులపై విద్యార్థులు ప్రార్థన చేసే సమయానికి మంత్రి సత్యవతి అక్కడికి చేరుకుని.. తీసుకోవాలని విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల మార్చ్ (చారుసెల్యూట్ ను స్వీకరించారు. ఈ సందర్భంగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థుల దగ్గరకెళ్లి.. వారితో కలిసి బాక్సింగ్ చేశారు. బాక్సింగ్ ఎలా రోజు చేస్తారో విద్యార్థులను అడిగి తెలుసుకొని, వారిలో ఉత్సాహాన్ని నింపారు. పిక్నిక్ అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, గురుకులంలోని మంత్రి మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వరినరాలు వరిశుభ్రంగా ఉ ంచాలని, పాఠశాల ఆవరణను పచ్చదనంతో ఉంచాలని సూచిం చారు. సరైన రీతిలో పరిశుభ్రత లేదని గుర్తించిన మంత్రి సత్యవతి రీజినల్ కో ఆర్డినేటర్ కు ఫోన్ చేసి మందలించారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే విషయం లోనూ, వారికి అందించే వసతుల విషయంలో లేదని మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరిం చారు. ఉ న్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు పాటించకపోతే మాట వినని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశి (చారు. కురవి ఏకలవ్య పాఠశాల యాజమాన్యం సంవత్సరపు చివరి రోజు సందర్భంగా విద్యార్థులకు పిక్నిక్ ఏర్పాటు చేయడంతో వారికి మంత్రి సత్యవతి రాథోడ్ శు భాకాంక్షలు తెలిపారు.


కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాli


మహబూబ్ నగర్, డిసెంబర్ 31: జిల్లా ప్రజలు కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రమాదాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ సూచించారు. ముఖ్యంగా యువత జాగ్రత్తలు పాటించాలని అన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతుగా సహకారం సహకారం అందించాలన్నారు. శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులకు సహకరించాలని ఎస్పీ అన్నారు. ప్రభుత్వ పథకాలను అందరూ అందిపుచ్చుకుని ముందుకు సాగాలన్నారు. హరితహారంలో వచ్చేయేడు గణనీయమైన ప్రగతికి ప్రజలు తోడ్పాటు అందించాలని కలెక్టర్ కోరారు. బాల్య వివాహాలను నియంత్రించాల్సిన బాధ్యత చాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. జిల్లాలో ఇప్పటికీ ఇళ్ల వద్ద ప్రసవాలు జరుతున్నాయని, ఇది ఎంతమాత్రం మంచిది. కాదని అన్నారు. ప్రతి కాన్పు ఆసుపత్రిలో జరిగేలా చూడాలని సూచించారు. కేజీబీవీల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపట్టాలని, బాలికలకు వసతులు, సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలు పెంచాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కావాల్సిన నిత్యావసర సరకులు అందుబాటులో ఉంచాలని, నెలలో 20 అంగన్‌వాడీ కేంద్రాలను సూపర్ వైజర్స్ తనిఖీ చేయాలని ఆదేశించారు. అభివృద్ధిలో తాము ఓ చే పృధిలో తాము ఓ చేయి వేసి ముందుకు సాగుదామని అన్నారు. కొత్త ఏడాది ప్రజలతో కలిసి పని చేస్తామని, సమస్యలు ఉంటే నేరుగా తమతో విన్నవించు కోవాలని ఎస్పీ రెమారాజేశ్వరి అన్నారు. ఇప్పటికే ప్రజల భాగస్వామ్యం పెంచే  కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. శాంతిభద్రతల 14వ విషయంలో ప్రజలు పోలీసులకు మార్తి సహకారం రాష అందించాలన్నారు. మండలంలోని పరిశ్రమలలో పని చేసేందుకు aaha అందించాలన్నారు. మండలంలోని పరిశ్రమలలో పని చేసేందుకు ట్రెజరీలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కొత్త వ్యక్తులు వస్తారని , ఖాతాల్లో కొత్త వ్యక్తుల కదిలికలను ఎప్పటికప్పుడు గమనిచాలని సూచించారు. ఆసి పన్నులు ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే 100 డయల్ చేసి , గ్రామాల సమాచారం అందించాలని సూచించారు. అధికారుల మాట, పంచాయతీలు పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వివరించారు. చిన్న జిల్లాలు పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వివరించారు. చిన్న జిల్లాలు సంబంధించి కావడంతో పర్యవేక్షణ పెంచేందుకు అకాశం లభించిందన్నారు. రాష పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సుమారు నేరాల నియంత్రణ కోసం ఇవి ఎంతగనో దోహదం చేస్తాయని ఆయా అన్నారు. ఎస్ఎఆర్లు కూడా ఆన్లైన్ చేస్తున్నామని, ఇప్పటి వరకు కార్యాచరణ 99 శాతం పూర్తి అయిందని చెప్పారు. కేసుల విచారణ వేగంగా తరుణంలో జరగడంతో పాటు నే సులకు శిక్షపడే విధంగా పర్యవేక్షణ బాలిస్తున్నారుచేసేందుకు ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు కేంద్రంతో చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో రహదారి భద్రత, ప్రమాదాల చేయాలని నివారణపై కార్యక్రమాలు కొనసాగిస్తామని ఎస్పి పేర్కొన్నారు.


 పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం


జనగామ, డిసెంబర్ 31: మున్సిపల్ పరిధిలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా పట్టణంలోని రోడ్లు, ఖాళీ స్థలాల్లో ఎక్కడ నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. కొత్త సంవత్సరంలో జనగామపట్టణం మరింత అందంగా ఉండేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ప్రభుత్వం పారిశు ద్యానికి ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలు కూడా అందుకు బాధ్యతగా సాగాలన్నారు. దోమల నివారణకు మురుగు కాలువలు అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ చేయించాలని ఆదేశించారు. రోడ్లపై చెత్త వేసేవారికి జరిమానా విధించాలన్నారు. హరితహారంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. కొత్త చట్టంలో కలెక్టర్లకు విస్తృత అధికారులు ఇచ్చారని, ఎలాంటి తప్పులు జరిగినా సంబంధిత అధికారులతోపాటు కలెక్టర్లను కూడా బాధ్యులు చేసే విధంగా చట్టం ఉందన్నారు. కొత్త చట్టంపై ప్రతి అధికారి, సిబ్బందికి అవగాహన కలిగి ఉండాలని, లేకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అన్నారు. నాటిన మొక్కల్లో ఒక్కటి ఎండినా.. దానికి సంబంధిత ప్రత్యేకాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణకు హరితహారంలో పట్టణంలో మొక్కలు నాటే టార్గెట్, కొత్త పురచట్టం కఠినతరంగా ఉన్న నిబంధనలు, మొక్కలు ఎండిపోతే శాఖాపరంగా తీసుకునే చర్యలు, ఇప్పటి వరకు నాటిన మొక్కలకు నీటి సరఫరా, సంరక్షణ చర్యలపై అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. తమ పరిధిలో ఒక్క మొక్క ఎండిపోయినా బాధ్యుడిపై వార్డు అధికారిపై చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలో ఏడాది చొప్పున ఐదేళ్ల ప్రణాళికతో కొత్త నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలని, కొద్దిరోజుల్లోనే అన్ని వార్డుల్లో పచ్చదనం పెంచేందుకు అధికారులు, విభాగాల అధికారులు పకడ్బందీ ప్రణాళికతో వెళ్లాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పెరిగి పెద్దయ్యే వరకు బాధ్యుడైన ఇన్‌చార్జి అధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, తనిఖీలు చేసిన సమయంలో సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం AS కనిపించినా.. ఫిర్యాదులు వచ్చినా సంబంధిత వార్డు ఇన్‌ఛార్జి అధికారిపై వేటు పడుతుందని స్పష్టం చేశారు. వార్డుల వారిగా మొక్కలను నాటడంతోపాటు ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేయాలని, వీటి లెక్కలు పక్కాగా ఇన్‌ఛారిల వద్ద ఉండాలని ఆదేశించారు. సంరక్షణ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 


 డంపింగ్ యార్డుల్లోకి పంచాయితీల్లో డంపింగ్ యార్డులు తప్పనిసరి


ఆదిలాబాద్, డిసెంబర్ 31: గ్రామాల్లో ఉన్న డంపింగ్ యార్డుల్లోకి చెత్తను తరలించేలా చూడాలని అసిస్టెంట్ కలెక్టర్ అభిలాష్ అభినవ్ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో కార్యక్రమాల అమలును సమీక్షించారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు ఉండేలా చూడాలని, ఉన్న వాటిలోనే చెత్తను వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. గ్రామాల్లో స్థలం లేనిచోట ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పెంటలను గ్రామానికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు చెప్పాలన్నారు. లేదంటే కంపోస్టు ఫీట్స్ నిర్మించి ఇవ్వాలని, దీంతో రైతుకు సేంద్రియ ఎరువు తయారు చేసుకునే వీలు కలుగుతుందన్నారు. ఇవన్నీ రానున్న ప్రణాళికలో పూర్తయ్యేలా చూసుకోవాలని చెప్పారు.


బలవర్థక ఆహారంతోనే రక్తహీనతకు దూరం


జనగామ డిసెంబర్ 31 (ఆర . పోపణ అభియాన్ ప్రజలు అవగాహన కలిగి బలవర్థక ఆహారం తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మఅన్నారు. పోషణ లోపం.. రక్తహీనత.. తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యను తగ్గించేందుకు గర్భిణులు బలవర్థకమైన ఆహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. మహిళలు, బాలికల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటే పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలన్నారు. గర్భిణులు ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు చేయించుకోవాలని, పోషకాలున్న ఆహారాలు ఎక్కువగా తీసుకునేలా వైద్యులు అవగాహనలు కల్పించాలని సూచించారు. పుట్టిన శిశువుకు పుట్టిన గంటలోపేలోనే ముర్రుపాలను తాగించాలని తెలిపారు. 


గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు


అభివృద్ధికి దోహదపడతాయంటున్న సర్సంchuలు


కరీంనగర్, డిసెంబర్ 31: గ్రామ పంచాయతీలకు ప్రత్యేక ప్రణాళిక అమలవుతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నాయి. 14వ ఆరిక సంఘం నుంచి వచిన 6.10 కోట నిధులకుతోడు రాష ఆరిక సంఘం (ఎస్ఎసీ) నుంచి మరో 4.08 కోటు ఆయా aaha ట్రెజరీలకు విడుదల చేశారు. ట్రెజరీ అధికారులు పంచాయతీల రురలు తారు | Bal ఖాతాల్లో జమ చేస్తున్నారు. అనేక గ్రామాల్లో 70 శాతానికి పైగా ఆసి పన్నులు వసూలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఈ గ్రాంటు , గ్రామాల సత్వర అభివృద్ధికి దోహద పడుతాయి. జిల్లాలో 313 పంచాయతీలు ఉన్నాయి. 2019-20 ఆరిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత కింద 6 కోట్ల 10 లక్షల 28 వేలు, రాష ఆరిక సంఘం నుంచి 4 కోట 8 లకల 86 వేల చొప్పున సుమారు 10.19 కోటు ఇప్పటికే విడుదల చేశారు. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు హర్యం వ్యక్తం చేసున్నారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్న బాలిస్తున్నారు. గ్రామాల అభివది. వేగవంత కేంద్రంతో కలిసి రాష్ట్రం ఎప్పటికప్పుడు గ్రాంట్లను విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర బడెట్ నుంచి కూడా పంచాయతీలకు నేరుగా ప్రతి నెలా నిధులు విడుదల చేయాలని సంక సంకల్పించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంస్థ నిధులను విడుదల చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా విడుదలైన ఈ నిధులు ప్రస్తుతం ఆయా ట్రెజరీల్లో జమ చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పేరిట రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ నిధులు పంచాయతీలకు ఆర్థికంగా చేయూత నివ్వనున్నాయి. జనాభా ప్రాతిపదికన : విడుదలయ్యే ఈ నిధులతో గ్రామాల్లో జరుగుతున్న ప్రత్యేక - కార్యాచరణకు ఉపయోగపడనున్నాయి.