డైవర్ సమయస్ఫూర్తి ప్రయాణికులకు తప్పిన ముప్పు
కొమ్రంభీం అసిఫాబాద్, నవంబర్ 6(ఆర్ఎస్ఎ): జిల్లాలోని రెబ్బెన మండల, ఇందిరా నగర్ సమీపంలో రెప్పపాటులో పెనుప్రమాదం తప్పింది. మంచిర్యాల నుండి కాగజ్ నగరకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ కి హఠాత్తుగా ఫిట్స్ వచ్చాయి. దీంతో బస్సు అదుపు తప్పి పక్కనున్న గుంతలో పడి పోయే సమయంలో డ్రైవర్ సమయ స్పూర్తితో బస్సుని అదుపులోకి తీసుకువచ్చి 50 మంది ప్రయాణికులను కాపాడాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న జడ్నీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ పరిస్థితిని గమనించి వెంటనే 108 కి ఫోన్ చేసి డ్రైవర్ ని హాస్పిటల్ కి పంపించారు.
ప్రాజెక్టుకై భూమిచ్చిన వారికి.. డబుల్ బెడ్ రూం ఇండ్లు
సిద్ధిపేట, నవంబర్ 6: ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన వారికి . డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని కంపెనీకి మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్రలో టీఆర్ఎస్ పరిధిలోని మొదటి పునరావాస గ్రామాన్ని మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ బుధవారం ప్రారంభించారు. అంతగిరి రిజర్వాయర్ ముంపు ఎమ్మెల్యేలు గ్రామం లింగారెడ్డి పల్లి (కోచ్చగుట్ట పల్లి) సమీపంలో ఆర్ నామకరణం అందజేస్తారని అండ్ ఆర్ కాలనీ (రిమూ అండ్ రీప్లేస్)లో నూతనంగా నిర్మించిన 130డబుల్ బెడ్రూం ఇళ్ల గృహ ప్రవేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్లు .. ఆ రంగనాయకప్పురంగా నామకరణం చేసిన మంత్రి - మొట్టమొదటి అఱంఝర్ కాలనీ ఇదేనని అన్నారు. అర్లింయీర్ చట్టం వచ్చిన తర్వాత దేశంలో ఇదే మొదటి అథ్రింయీర్ కాలనీగా SAI చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. మరో 15 రోజుల్లో రంగనాయక సాగర్ లో నీళ్ళు వస్తాయి కాబట్టి గ్రామస్తులంతా ఇండ్లు ఖాళీ చేయాలని మంత్రి తెలిపారు. రంగనాయక పురంగా నామకరణం చేసిన ఈ కొత్త కాలనీలో పాఠశాల, ఫంక్షన్ హాల్ ను నిర్మిస్తామని హరీశ్ రావు చెప్పారు. హనుమాన్ దేవాలయం కూడా ఈ గ్రామంలో నిర్మిస్తామని ఆయన అన్నారు. రంగనాయక సాగర్ లో ఎప్పుడు నీళ్ళు నిండి ఉంటాయపని, కాబట్టి.. ఇక్కడ ప్రజలకు ఆ చెరువులో చేపలు పట్టుకునే పూర్తి స్వేచ్చ ఉంటుందని చెప్పారు. చేపల చెరువుల మిద గ్రామ ప్రజలకు పూర్తి హక్కు కల్పిస్తామని కోర్టుల చుట్టూ తిరగలేదని , వెంటనే వారికి ఇండ్లను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. కాళేశ్వరం నీళ్లు సూర్యాపేట జిల్లా వరకు వెళ్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ వేలేటీ రోజా రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ చెరువులో చేపలు పట్టుకునే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు.
హెల్మెట్ పెట్టుకున్న వారికి గులాబీలు
నిర్మల్, నవంబర్ 6(ఆర్ఎస్ఎ): నిర్మల్ జిల్లా ఎస్పీ సి. శశిధర్ రాజు ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. 100 మంది శ్రీ చైతన్య స్కూల్ పిల్లలతో నిర్మల్ ఎన్టీఆర్ స్టేడియం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్కూల్ పిల్లలతో హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని వాహన చోదకులకు తెలియజేశారు. హెల్మెట్ ధరించిన వారికి వినూత్నంగా ఎస్పీ, స్కూల్ పిల్లలు కలిసి గులాబీ పువ్వులు ఇచ్చి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిత్యం మన అజాగ్రత్త వల్లనే ఎన్నో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. మనం ఇంటి నుండి బయలుదేరే ముందు ఒక సారి కుటుంబం గురించి అలోచించి హెల్మెట్ ధరించి రావాలని సూచించారు. కారు వంటి వాహనాలను నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే మన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడమే కాకుండా రోడ్డున పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, నిర్మల్ పట్టణ సీ.ఐ. జాన్ దివాకర్, ట్రాఫిక్ ఎస్.ఐ సంతోష్ సింగ్, స్కూల్ పిల్లలు, ఉ పాధ్యాయులు పాల్గొన్నారు. వేర్వేరు ప్రాంతాల్లో
పత్తిలారీ బోల్తా: ఒకరు మృతి
నాగర్‌కర్నూలు, నవంబర్ 6(ఆర్ఎస్ఎ): జిల్లాలోని పదర మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందారు. పత్తి లోడ్ వెళ్తున్న లారీ, డిసిఎం ఒకదానినొకటి ఢీకొన్నాయి. పత్తి లారీ బోల్తా పడిన దుర్చటనలో వ్యక్తి మృతిచెందాడు. అదేవిధంగా మరోక ఘటనలో బల్మూర్ మండలం మైలారం గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో పలువురు కూలీలు గాయపడ్డారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.