ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి జ్యుడిషియల్ కమిటీ
ముగ్గరు సుప్రీంకోర్టు మాజీ జడ్జిల నియామకం నేడు ఉదయం 10 గంటల్లోగా అభిప్రాయం చెప్పండి ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని చెప్పలేముని సృథీకరణ కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటాం : జెఎసి
హైదరాబాద్, నవంబర్ 12: ఆర్టీసీ సమ్మె సమస్య పరిష్కారం దిశగా హైకోర్టు కీలక ప్రతిపాదన చేసింది. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు కారణంగా ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని బుధవారం ఉదయం 10గంటల్లోగా చెప్పాలని అడ్వొకేట్ జనరల్ కు సూచించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పలు పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ కొనసాగింది. చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్,జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కోర్టు కూడిన ధర్మాసనం విచారించింది. కార్మికుల సమ్మె చట్ట జు విరుద్ధమా? కాదా? అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని - ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై వివరించాలని సీనియర్ ఆ తర్వాత న్యాయవాది విద్యాసాగర్ ను ఉన్నత న్యాయస్థానం కోరింది. ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించవచ్చని.. ఆర్టీసీని 1998, , కోరారు2015లో ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్ ఆర్టీసీకి మాత్రమే వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటాం : జెఎసి విద్యాసాగర్ తెలపగా.. పరిశీలించిన న్యాయస్థానం ఆ జీవో ఆరునెలల వరకే వర్తిస్తుందని పేర్కొంది. హైకోర్టు చట్టానికి అతీతం కాదని... చట్టాల పరిధి దాటి వ్యవహరించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం కోరడంతో అభిప్రాయపడింది. మరోవైపు బస్సుల్లో అధికఛార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది రాజ్యాంగబద్ధంగా తెలపగా.. దానిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించింది. అధికఛార్టీల వసూలు మాజీ మేరకు కారణంగా సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని.. ఈ విషయంలో ఏ ప్రాతిపదికన భగత్ హైకోర్టు ఆదేశించగలదని ప్రశ్నించింది. రూట్ల ప్రైవేటీకరణ పై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఉత్తర్వులు రేపటి వరకు పొడిగించింది. ఆర్టీసీ విచారణ సమ్మెపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటాం - జెఎసి సమ్మె విషయంలో న్యాయస్థానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆర్టీసీ కార్మిక సంఘాల . అని - జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదాపడిన ఆ తర్వాత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉండాలని ఎస్మా సూచించారు. ఇప్పటికైనా కోర్టు సూచన మేరకు కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని , , కోరారు. ఈ కమిటీకి కూడా కాలపరిమితి ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మిషన్ భగీరథపై సిబిఐ విచారణ చేయాలి
భగీరథను కేంద్రం మెచ్చుకోవడంలో ఆంతర్యం భగీరథను కేంద్రం మెచ్చుకోవడంలో ఆంతర్యం టిఆర్ఎస్,బిజెపిల మధ్య రహస్య ఒప్పందం ఉందేమో కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర బిజెపి స్పందించాలి సీఎల్సీ నేత భట్టి విక్రమార్క డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 12(ఆర్ఎస్ఎ): మిషన్ భగీరథ దేశంలోనే అతిపెద్ద హై అవినీతి కేసని అని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. అవినీతికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర నేతలు అంటుంటే కేంద్రమంత్రి వచ్చి దేశమంతా అమలు చేస్తామంటున్నారని అన్నారు. మిషన్ భగీరథ పేరుతో నిధుల దోపిడీ జరిగింది.. మిషన్ భగీరథలో అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. స్కాంలు చేయడానికే స్కీముల డిజైన్ చేసున్నారని మండిపడారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఏంటో చెప్పాలన్నారు. దేశంలో అతిపెద్ద కుంభకోణం మిషన్ భగీరథ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి గజేంద్ర షేకావత్ మిషన్ భగీరథ బాగుందని చెప్పడం విడూరంగా ఉందని.. రాష్ట్ర బీజేపీ నేతలు మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని గతంలో ఆరోపించారని తెలిపారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల తాగునీటి పథకాలు మూసివేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిధుల కొరత పేరుతో రూ. ల రూ.3 లక్షల కోట్లు అప్పు తెచ్చారన్నారు. స్కామ్ ల కోసమే స్కీమ్ లు రూపొందిస్తున్నారని విమర్శించారు. 'కేంద్ర మంత్రులు రావడం.. పొగడటం.. బీజేపీ లక్ష్మణ్ స్కామ్ అని తిట్టడం... మా ఇద్దరి మధ్య ఉ న్న ఒప్పందం ఏమిటని ప్రశ్నించారు.
దాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి
వరంగల్, నవంబర్ 12: ప్రతి రైతూ తమ ధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఈ మేరకు ఆయన రాయపర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. తతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించిందనీ.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారుల పాలు చేయవద్దనీ.. తెలిసి తెలసి వారి చేతిలో మోసపోవద్దని ఈ సందర్భంగా మంత్రి రైతులకు సూచించారు. అన్నదాతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని మంత్రి అన్నారు. తెలంగాణ రైతులకు 2 4 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకోగానే రైతులకు ఉచితంగా 24 గంటలు మెరుగైన విద్యుత్ ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తండాలు, గ్రామాలకు కూడా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత టీఆర్ఎస్కీ దక్కిందన్నారు. అంతేకాక దేవాదుల, ఎస్సారెస్పీల ద్వారా రైతులకు సమృద్ధిగా నీటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని చెరువులను నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిpu
న్యూఢిల్లీ, నవంబర్ 12 : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. దీనికి సంబంధించిన దస్త్రానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. అంతకు ముందు రాష్ట్రపతి పాలన విధించే అంశానికి కేంద్ర కేబినెట్ ప్రతిపాదించింది. . ఎన్సీపీ మరింత గడువు ధర్మాసనం కోరడంతో రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం వసూలు ఏర్పాటు చేసే అవకాశం లేదనే ఆర్టీసీ నిర్ణయానికి వచ్చిన గవర్నర్ ప్రాతిపదికన భగత్ సింగ్ కోశ్యారీ.. రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారుసు ఆర్టీసీ చేస్తూ కేంద్రానికి నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా సంఘాల . మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర వాయిదాపడిన ఆ కేబినెట్ ఇందుకు ఆమోదం ఉండాలని , తెలిపింది. దీంతో, కేంద్ర ఈ కేబినెట్ సిఫారసు, మహారాష్ట్ర గవర్నర్ నివేదిక ప్రస్తుతం రాష్ట్రపతి వద్దకు చేరాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాలను, అవకాశాలను పరిశీలనలోకి తీసుకొని ఎక్కడా అవకాశాలు కనబడలేదని గవర్నర్ పేర్కొన్నారు. అలాగే, అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాత.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన తప్ప మరో అవకాశం లేదని నివేదికలో తెలిపారు. ఈ అంశంపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి ముందు కేంద్ర కేబినెట్ ఆమోదం తప్పనిసరి. అందువల్ల గవర్నర్ కార్యాలయం ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర కేబినెట్ భేటీ అయి దీనిపై తీర్మానం చేసింది. కేంద్ర కేబినెట్ తీర్మానం ప్రతి, గవర్నర్ పంపిన నివేదిక ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌కు చేరాయి. పంజాబ్ పర్యటన ముగించుకొని దిల్లీ చేరుకున్న రాష్ట్రపతి కోవింద్ దీనిపై నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ సిఫారసు, కేంద్ర కేబినెట్ తీర్మానంపై రాష్ట్రపతి సంతకం పెట్టడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన అమలులోకి వచ్చినట్టయింది. మిషన్ భగీరథపై సిబిఐ విచారణ చేయాలి.
లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమం
పరిస్థితి విషమం - శరీరంలో ఇంటర్నల్ బ్లీడింగ్.. సర్జరీ సిద్ధిపేటనిర్వహిచిన వైద్యులు - కాచిగూడ మీదుగా వెళ్లాల్సిన పలురైళ్లు రదు
హైదరాబాద్, నవంబర్ 12 : కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు రైళ్ల మధ్యలో చిక్కుకున్న చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని దాదాపు 8గంటలకుపైగా శ్రమించి రెస్క్యూటీం కాపాడింది. చికిత్స నిమిత్తం కేర్ ఆసుపత్రికి తరలించింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చంద్రశేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. అతడి రెండుకాళు శ్రీవంగా దెబ్బతిన్నాయని చెప్పారు. శరీరంలో ఇంటర్నల్ బీడింగ్ జరుగుతుందని కేర్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. కాగా ఉ దయం 11 గంటల సమయంలో చంద్రశేఖర్‌కు సర్జరీ ప్రారంభించారు. ఇదిలా ఉంటే కాచిగూడ స్టేషన్లో సోమవారం రెండు రైళ్లు ఢీకొనడంతో దెబ్బతిన్న ట్రాక్ మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. 3వందల మంది సిబ్బందితో ట్రాక్, కేబులింగ్ వ్యవస్థను సరి చేస్తున్నారు. ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ శాఖలు సంయుక్తంగా పనులు నిర్వహిస్తున్నాయి. 3వందల మంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. పనులు మరికాస్త సమయం పట్టే అవకాశం ఉండటంతో మంగళవారం కాచీగూడ మీదుగా నడవాల్సిన రైళ్లను దక్షిణ మధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. దెబ్బతిన్న రెండు రైల్ ఇంజన్లను యార్డ్ కు తరలించారు. మరమ్మతు పనులు పూర్తయ్యాక పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత రైళ్ల రాకపోకలకు అవకాశం ఇస్తారు. ఒకే ట్రాక్పె రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14మంది గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందరికీ.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అన్ని విభాగాల డాక్టర్లు.. అందుబాటులో ఉండి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో.. నగరవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం విషయం తెలిసిన 10 నిమిషాల్లోపే.. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే.. సహాయచర్యలు ప్రారంభించి.. గాయపడ్డవారిని దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. తర్వాత.. ఫలక్నుమా నుంచి కాచిగూడకు వచ్చే రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపేశారు. ఈ పనుల్లో నిమగ్నమయ్యారు.
సావంత్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం - ప్రకాశ్ జావడేకరకు బాధ్యతలు
న్యూఢిల్లీ, నవంబర్ 12(ఆర్ఎస్ఎ) : శివసేన ఎంపీ అరవింద్ సావంత్ కేంద్రమంత్రి పదవికి చేసిన రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహా మేరకు సావంత్ రాజీనామాను తక్షణమే ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇప్పటివరకు సావంత్ చేపట్టిన భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ పైజెస్ శాఖను కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు అప్పగించారు. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతిచ్చే అంశాన్ని పరిశీలించాలంటే ఎన్డీయేతో తెగతెంపులు చేసుకోవాలని ఎన్‌సీపీ షరతు విధించింది. దీంతో కేంద్ర కేబినెట్ లో శివసేనకు చెందిన ఏకైక మంత్రి అరవింద్ సావంత్ సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. భాజపా ఇచ్చిన మాట మీద నిలబడలేదని, ఎన్నికల ముందు అంగీకరించిన 50-50 సూత్రాన్ని అనుసరించకుండా సెన గౌరవాన్ని దెబ్బతీసిందని సావంత్ ఆ సందర్భంగా ఆరోపణలు చేశారు. మరోవైపు మరాఠా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎన్‌సీపీ, కాంగ్రెస్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన చేసిన ప్రయత్రాలు ఫలించలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మరింత గడువు కావాలని సేన నేతలు కోరగా.. గవర్నర్ అందుకు అంగీకరించలేదు. అంతేగాక.. మెజార్టీ పరంగా శివసేన తర్వాతి స్థానంలో ఉన్న ఎన్ సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు సమయమిచ్చారు. దీంతో ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
మున్సిపాలిటీలను పరిశుభ్రత-పచ్చదనంతో ఉండేలా చర్యలు తీసుకోవాలి
(“పొద్దు”ప్రతినిధి) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, నవంబర్ 12: సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మన నగరం కార్యక్రమంపై మున్సిపల్ కమీష నర్లతో, ప్రత్యేకాధికారులతో రాష్ట్ర కార్మిక శాఖా ంచడం మాత్యులు చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక మన ఊరు కార్యక్రమంలో భాగంగా గ్రామాలన్నీ పారిశుద్ధ్యంతో, పచ్చదనంతో ఉన్నా యని వాటిని ఆదర్శంగా తీసుకుని మున్సిపాలిటీలను పరిశు భ్రత, పచ్చదనంతో ఉండే విధంగా చర్యలు చేపట్టడానికి 10 రోజులు మన నగరం కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పనులు పూర్తి కానందున 5 రోజులు పొడిగించడం జరిగిందని, రోడ్ల మరమ్మత్తులు, పారిశుధ్య పనులు చేయాలని సూచించారు. అధికారులందరు మున్సిపాల్టీలో ప్రజా ప్రతినిధులతో, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ తో, ప్రజలతో భాగస్వామ్యంతో పరిశుభ్రత, కరెంట్ పనులు, రోడ్ల మరమ్మతులు చేయా లని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ నీరు అందించే కార్యక్రమం ఇంకా ఇతర సమస్యలు ఉన్నట్లయితే పరిష్కరించాలన్నారు. మున్సిపాల్టీలలో టాక్సిలు, ఎసెన్ మెంట్ చేసి నిదులను పెంచుకోవలని సూచించారు. మున్సిపాలిటీల వారిగా చేయాల్సిన పనులను సమీక్షించారు. వారంరోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి మాట్లాడుతూ మన నగరం బరియా సోమవారం కార్యక్రమంలో సానిటేషన్, హరిత హారం పనులు సంతృప్తికరంగా తరలించారుకార్యక్రమంపై లేవని సానిటేషన్ పనివారు నిర్లక్ష్య ధోరణితో పరిశుభ్రంగా ఉ తొలగిస్తున్నారుశాఖా ంచడం లేదనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సి పాటిల్లో పేద కలిసి ప్రజలు నివసించే రాజీవ్ గృహకల్ప, జెఎఎన్‌యూ ఆర్ఎం, ఎదురెదురుగా మంత్రి వికలాంగుల కాలనీలను సంర్శించి నపుడు అక్కడ సమస్యలు అధికారులు ఊరు చాలా ఉన్నాయని, రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలే కాక, - బిల్డింగ్ లీకేజీలతో పైపులైన్లు ఫంగస్ వచ్చి ఉన్నాయని మున్సిపల్ పరిశు అధికారులను వెంటనే మారమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. రోజులు 10 రోజుల్లో మున్సిపాలిటీలన్ని సందర్శిస్తానని అప్పటి వరకు పరిస్థితి పూర్తి అన్ని పనులు పూర్తి చేయ , మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాఠశాలలు, అంగన్ వాడి హాహాకారాలతో కేంద్రాల్లో, వైద్యశాలల్లో కనీస సౌకర్యాలు అయిన మరుగుదొడ్లు, అధ్వాన , మంచినీటి వసతులు కల్పించాలన్నారు. మున్సిపల్ కమీ షనర్లు, స్పెషల్ అధికారులు సమ న్వయంతో పనిచేయాలని ఆదే బాధాకరంలని శించారు. రోడ్ల మరమ్మత్తులు చేసి నపుడు నాణ్యతతో పనులు అందించే చేపట్టాలని సూచించారు. జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేసి ఉన్నట్లయితే మున్సిపాలిటీలను సందర్శించి, పరిశీలిస్తారని పని చేయని మున్సిపల్ కమీషనర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యే కాధికారులు, ఆర్డీవో మధు సూధన్, మున్సిపల్ కమీషనర్లు, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు నడుం బిగించిన పాలకవర్గాలు
నిజామాబాద్, నవంబర్ 12: మార్కెటింగ్ అధికారులు ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో వరి ధాన్యం , కొనుగోలులో రైతులకు నష్టం జరగకుండా గిట్టుబాటు ధర దక్కేలా అధికారులు చూడాలని కలెక్టర్ ఆదేశించడంతో కమిటీ పాలకవర్గాలు నడుం సూచించారు. బిగించాయి. మధ్య దళారులను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు చేయడం ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. రైతులకు నష్టం లేకుండా ఆగ్రహం కొనుగోళ్లు చేస్తామని వ్యవసాయ శాఖ జెడి తెలిపారు. వరి ధాన్యం చేసుకోవడానికి కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందులు పెట్టకూడదని రైలు చేయించాలని మిల్లర్లు, కమిషన్ ఏజెంట్లను మంత్రి ఆదేశించడంతో ఆయా ప్రమాదాలు మార్కెట్లకు ఆదేవ్వలు అందాయి. బీపీటీ వరి రకానికి బహిరంగ బ్యాంకులను మార్కెట్లో ధర తగ్గించి కొనుగోలు చేయటం సరికాదన్నారు. ధర చేసి తగ్గించటం వెనుక దళారుల పాత్ర ఉందన్నారు. నీళ్లు సమృద్ధిగా అక్టోబర్ ఉన్నందున రబీలో కూడా పంటలు విస్తారంగా సాగవుతాయన్నారు. సంబంధించిన రైసు మిల్లర్ల సమస్యలు కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ష్కరించాలని ఉందన్నారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు కావాల్సిన సేవలను అందించాలని నూతన పాలకవర్గం సభ్యులకు, అధికారులకు సూచించారు. రైతులు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా కొనుగోలు జరిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుబందు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మార్కెట్ ఫీజు సక్రమంగా వసూలు చేసి ఆదాయాన్ని పెంపొందించాలని సిబ్బందికి ఆదేశించారు. . రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు మార్కెట్ చేయాలని కమిటీల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
Sri Sailamlo Potettina Bhakthulu
శ్రీశైలం,నవంబర్ 12: కార్తీక పౌర్ణమితో శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అభిషేకాలు, లక్ష ఒత్తుల వెలిగింపు వంటి కార్యక్రమాలు చేపట్టారు. వరుసగా రెండో రోజూ భక్తుల రద్దీ కొనసాగింది. సోమవారం తెల్లవారే పౌర్ణమి రావడంతో ఉ దయాన్నే భక్తులు పాతాళగంగ చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో అభిషేకాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో కార్తీక మాసోత్సవాలకు తోడు పౌర్ణమి కావడంతో అభిషేకాలు నిర్వహించారు. భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ అధికారులు వేకువజాము నుంచే దర్శనానికి అనుమతించారు. పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీకదీపాలను వెలిగించారు. అనంతరం మల్లన్న దర్శనానికి వెళ్లారు. క్యూ కంపార్ట్మెంట్లు నిండుగా కనిపించాయి. సాయంత్రం పుష్కరిణి వద్ద ల పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం నిర్వహించి దశవిధ హారతులు పట్టారు. క్యూ కాంప్లెక్స్ లో పాలు, అల్పాహారం, మంచినీటిని అందించారు. శివదీక్షా శిబిరాల వద్ద వనభోజనాలు ఏర్పాటు చేశారు. భకుల రదీని లో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు, సుప్రభాత సేవ, మహా మంగళహరతి సేవలను రద్దు చేశారు. గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లను నిలిపేశారు. ఆధ్యాత్మికంగా ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
అటవీ హక్కుల రక్షణకుగాను.. గిరిజన సంఘం ఆధ్వర్యంలో పలు చోట్ల చేపట్టిన
మన్యం బంద్ :గిరిజనుల నిరసన ర్యాలీ
విజయనగరం,నవంబర్ 12: అటవీ హక్కుల రక్షణకుగాను.. గిరిజన సంఘం ఆధ్వర్యంలో పలు చోట్ల చేపట్టిన మన్యం బంద్ మంగళవారం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం మండలంలోని నీలకంటావురం కేంద్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ.. గిరిజన సంఘం నాయకులు అడ్డుమేశ్వరరావు, వెంకట్రావు, సోగన్నా గణపతిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. కురుపాం మండలంలోని నీలకంఠపురం లో గిరిజన సంఘం నాయకులు అడ్డు మహేశ్వరరావు, వెంకట్రావు, శోగన్నా ల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
మున్సిపాల్టీల్లో హరిత హారంపై వారంరోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి
(“పొద్దు”ప్రతినిధి) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, నవంబర్ 12: సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, మున్సిపల్ కమీషనర్లతో ట్విట్టర్ ఎకెంట్, హరితహారం, మినరల్ అభివృద్ధి ప్లాండ్స్, రోడ్ల మరమ్మత్తులు తదితర అంశాలపై సమస్వయ సమావేశం జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సోషల్ మీడియా, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ప్రతి అధికారి ట్విట్టర్ ఎకౌంట్ ఉప యోగించాలని ఆదేశించారు. హరితహారంపై మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కలు ట్రీగార్డులు, పాదులు లేకుండా ఉన్నాయని కాంట్రాక్టర్లతో వెంటనే పాదులు చేయించి ఎరు వులు వేసి ఐరన్ ట్రీగార్డులు అమర్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో హరిత హారంపై వారం రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని డిపిఓ, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. హరితహరంపై మాట్లాడుతూ జిల్లాలో సోషల్ మీడియా, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ప్రతి అధికారి ట్విట్టర్ ఎకెంట్ ఉప యోగించాలని ఆదేశించారు. గ్రామాల్లో, మున్సిపల్టీల్లో హరిత హరంపై వారం రోజుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని డిపిఓ, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. లక్ష్యం మేరకుఎ అధికారులు హరితహారంలో మొక్కలు నాటి జియో ట్యాంగింగ్ చేయాలని సూచించారు. నిజాం పేట్, బాచుపల్లి, దుండిగల్ రోడ్లపై ఎవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగిందని ఐరన్ ట్రీ గార్డులు సంరక్షణ లేకుండా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థలో పేర్లు నమోదు చేసుకోవడానికి బి.సి.వెల్ఫేర్, డిఇవోలను తమ విద్యార్థుల పేర్లను నమోదు చేయించాలని ఆదేశించారు. జిల్లా ఓఆర్ఆర్ సమీపాన ఉన్నందున ప్రమాదాలు జరిగినపుడు ప్రాణాలు రక్షించడానికి ట్రామా కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. దిశా సమా వేశం, అక్టోబర్ 28తేదీన కూకట్‌ల్లి అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించిన సమావేశంలో గుర్తించిన సమస్యలను వెంటనే పరి ష్కరించాలని అధికారులను ఆదే శించారు.
తగ్గిన పత్తి దిగుబడులు ఆందోళనలో రైతులు
ఆదిలాబాద్, నవంబర్ 12: పత్తి రైతులను ప్రతికూల వాతావరణం వెంటాడుతుంది. ఈ సీజన్ ప్రారంభంలో అనుకూలవాతావరణ పరిస్థితులే ఉన్నా.. పూతకాత దశకు వచ్చేసరికి అధిక వర్షాలతో నష్టం వాటిల్లింది. పూత కాత రాలిపోయింది. తలమడుగు, తాంసీ, జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల్లో గులాబీ పురుగు ఆశించిడంతో పూత దశలోనే మాడిపోయింది. పిందెలకు కూడా రంధ్రాలు చేయడంతో పనికి రాకుండాపోయింది. దీంతో దిగుబడులపైన రైతులు తీవ్ర నష్టాల బారినపడ్డారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తోడు గులాబీరంగు పురుగు ఆశించడంతో దెబ్బమీద దెబ్బతో కోలుకోలేకపోతున్నారు. సగానికి సగం దిగుబడులు తగిపోవడంతో అన దాతల అంచనాలు తారుమారయ్యాయి. వీటికి తోడు మార్కెట్ లో వ్యాపారుల మాయాజాలం కారణంగా కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి అందని దుస్థితి నెలకొంది. పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా సోయా పంటను సాగు చేయాలని ప్రభుత్వ ప్రచారంతో సాగు విస్తీర్ణం తగ్గింది. పత్తి సాగు చేసిన పత్తి రైతులు ప్రస్తుతం తీవ్ర నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి హెక్టారుకు పది క్వింటాళ్లు కూడా దిగుబడి రావడంలేదు. దీంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. పత్తి పంట దిగుబడులు తగ్గిపోవడంతో మార్కెట్లకు వచ్చే పంట కూడా తగ్గిపోయింది. గతేడాది ఇదే సమయానికి మార్కెట్లకు భారీగా పత్తి దిగుబడి వచ్చింది. కానీ.. ఈసారి ఆ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలోని అయిదు మార్కెట్ యార్డులో వచ్చిన పత్తిన చూస్తే దిగుబడులు ఎలా ఉన్నాయో తెలిసిపోతోంది. ఈ మొత్తం పత్తిని ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు వెంటాడినా ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండటంతో దిగుబడులు ఆశించిన స్థాయిలో ఉంటాయనే ఎదురుచూస్తున్నారు. నీటి వనరులున్న చోట రైతులకు దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఉన్న పూత, కాత ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి ఉన్న పూత, కాత రాలిపోయింది. దీంతో అప్పటి నుంచి పత్తికి పూత, కాత లేకుండాపోయింది. ఎకరానికి పది నుంచి పన్నెండు క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అనుకుంటే నాలుగు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేకుండాపోయింది.
తల్లిని కత్తితో పొడిచి చంపిన తనయుడు
వికారాబాద్, నవంబర్ 12(ఆర్ఎస్ఎ): పెద్దేముల్ మండలం రొంపల్లిలో మంగళవారం దారుణం జరిగింది. ఓ కుమారుడు తన తల్లిని కత్తితో పొడిచి చంపాడు. కుటుంబ కలహాలతో కుమారుడు మస్తాన్(35), తల్లి మహబూబ్ బీ(58)తో నిన్న రాత్రి గొడవపడ్డాడు. ఆవేశంలో ఉన్న మస్తాన్.. కత్తితో తల్లిని పొడిచాడు. దీంతో ఆమె అరుస్తూ ఇంటి నుంచి బయటకు పరుగెత్తుకు వచ్చింది. తీవ్ర రక్తస్రావమైన ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Lift Raka ముందే Teluchukunna Talupu కిందపడి యువకుడు మృతి
విజయవాడ, నవంబర్ 12(: లిఫ్ట్ రాకముందే అందులోకి విజయవాడ నవంబర్ 12 వెళ్లేందుకు ప్రయత్నించిన . . వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. విజయవాడలోని గవర్నర్‌పేటలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నివసిస్తున్నాడు. ఈ ఉదయం కిందికి దిగేందుకు లిఫ్ట్ వద్దకు వచ్చి బటన్ నొక్కాడు. ఆ వెంటనే తలుపు తెరుచుకుంది. అయితే, అప్పటికి లిఫ్ట్ రాకపోవడంతో లోపలికి అడగుపెట్టిన వెంటనే అమాంతం కిందపడిపోయాడు. ఐదో అంతస్తు నుంచి పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. .
జనవరి 1 నుంచి
టిచర్లకు శిక్షణ
అమరావతి, నవంబర్ 12 : సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రాసే స్థాయికి మన విద్యార్థులు చేరుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నాడు- నేడు కార్యక్రమాన్ని కలెక్టర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై మంగళవారం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నవంబర్ 14న నాడు- నేడు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. . ఇందులో భాగంగా మొదటి దశలో 15 వేలకు పైగా పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం పరిస్థితి నుంచి 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిషు మాధ్యమంలో బోధన ఉంటుందన్నారు. ఆ తర్వాత ఒక్కో ఏడాది తదుపరి తరగతుల్లో ఇంగ్లీషు విద్యా బోధన ప్రవేశపెడతామని.. అయితే . అయితే తెలుగు తప్పనిసరి సబెక్టు అన్నారు. జనవరి 1 నుంచి టీచరకు కోసం శిక్షణ కార్యక్రమం ఉంటుంది. స్కూళ్లలో ఇంగ్లీషు ల్యాబ్స్ కూడా టీటీడీలో చిత్తూరు జిల్లా వాసులకు కాన్ఫరెన్స్ . ఉండాలి. టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్ పనులు, మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, హైస్కూల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం.. ఇవన్నీ నాడు- నేడు కార్యక్రమంలో భాగమే. తల్లిదండ్రులతో ఏర్పడ్డ కమిటీల భాగస్వామ్యం తీసుకోండి. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి. డిసెంబర్లోగా విద్యావ్యవస్థల సమూల మార్పులు తీసుకురావాలి. డిసెంబర్లోగా పాఠ్యప్రణాళిక ఖరారు చేయాలి' అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ఎన్నారై ఫ్రాన్స్ అధ్యక్షుlu
హైదరాబాద్, నవంబర్ 12(ఆర్ఎస్ఎ) : టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు ఇచ్చిన చాలెంజ్ ను ఎన్నారై ఫ్రాన్స్ అధ్యక్షులు శ్రీనివాస్ స్వీకరించారు. ప్యారిస్లో శ్రీనివాస్ మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం చాలా సంతోషకరమని చెప్పారు. సంతోష్ కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రాన్స్ లో ఉన్న తన మిత్రులను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.
Sarayu Nadilo Punya Snanalu
రామ్ లీలా దర్శనానికి
పోటెత్తిన భక్తులు
లక్నో,నవంబర్ 12(ఆర్ఎస్ఎ): దేశ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ఆలయాల వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అయోధ్యలోని సరయూ నదిలో భక్తులు మంగళవారం ఉదయం పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వేలాది మంది భక్తులు దీపాలు వెలిగిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని ఆలయాల వద్ద వేకువజాము నుంచే భక్తులు పూజలు చేస్తున్నారు. ఉత్తరాదిలోఉన్న అనేక నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలను నదిలో వదులుతున్నారు. కొన్ని ఆలయాల్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నారు. పేరుకలు మనంగా జరుగుతున్నాయి.
కార్మికులను తొలగించే అధికారం సిఎంకు లేదు. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
మెదక్, నవంబర్ 12: ఆర్టీసీ కార్మికులను తీసేసే అధికారం యాదాద్రి కేసీఆర్‌కు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తీసే అధికారం ప్రజలకు ఉందని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రావాల్సిన కేసీఆర్ రెండు లక్షల అరవై కోట్ల అప్పు చేశారని ఈ సందర్భంగా చేస్తే గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులు 39 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని నష్టానికి దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పోషించిన పాత్రను ప్రభుత్వం మరిచిపోయిందని, రెండు నెలలుగా గర్భాలయంలోని కార్మికులు అన్ని పండుగలకు దూరమె ఆకలితో అలమటిసున్నారని తెలిపారు. దాదాపు కోటి మంది జనాభాకు రవాణా సదుపాయం వ్రతాలు కల్పిస్తున్న కార్మికుల పట్ల కేసీఆర్ అహంకార దోరణిని ప్రదర్శించడం తగదని హెచ్చరించారు. ఆర్టీసీ మంత్రిగా ఉన్నప్పుడు సంస్థను లాబాల్లోకి తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం కార్మికుల పట్ల కఠిన వైఖరిని - దెయ్యా ల వేషంలో వీడియో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎందుకు ప్రదర్శిస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఆర్టీసీకి రావాల్సిన మూడు వందల కోట్లు ఇవ్వాలని కేసీఆర్ బిల్లు పాస్ చేస్తే ఆయన కొడుకు కేటీఆర్ మాత్రం బిల్లును ఆపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలని పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టీసీ నష్టానికి కార్మికులే భారమైతే ఆంధ్రలో ఈ పరిస్థితి ఎందుకు రాలేదో చెప్పాలని తెలిపారు. దేశంలో అన్నిటికంటే ఎక్కువ జాతీయ అవార్డులు పొందిన ఏకైక సంస్థ ఆర్టీసీయేనని వెల్లడించారు. ఇప్పటికైనా కేశవరావు, హరీష్ రావులు కార్మికుల పక్షాన నిలబడాలని, లేదంటే మీ పదవులు ఊడడం ఖామమని హెచ్చరించారు.
విషమంగానే లతామంగేష్కర్ ఆరోగ్యంవెంటిలేటర్ చికిత్స
ముంబై, నవంబర్ 12(: గానకోకిల లతా మంగేష్కర్ పరిస్థితి విషమంగానే ఉందని ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ తో ఆమె బాధపడుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతీత్ సందానీ మాట్లాడుతూ, న్యుమోనియాతో ఆమె బాధపడుతున్నారని చెప్పారు. ఎడమ వైపు జఠరిక (గుండె కింది గది) ఫెయిల్ అయిందని తెలిపారు. విషమ పరిస్థితిలో ఉన్న ఆమెను వెంటిలేటర్ పై ఉంచి, వైద్యం అందిస్తున్నామని చెప్పారు. అయితే గత కొన్ని గంటలుగా ఆమె పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారు. వైద్యుల పరిశీలనలోనే మరికొన్ని రోజుల పాటు ఆమె ఉండాలని చెప్పారు. లత వయస్సును (90 ఏళ్లు) దృష్టిలో ఉంచుకుని తాము ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని డాక్టర్ ప్రతీత్ తెలిపారు. హై డోస్ యాంటీబయోటిక్స్ ఇస్తున్నామని చెప్పారు. నిన్న తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆమెను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెయ్యికి పైగా హిందీ చిత్రాల్లో వేలాది పాటలను పాడిన లతా మంగేష్కర్ ను 2001లో భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది.