మున్సిపల్ విజయంతో 2020ని శుభారంభం చేస్తాం
మున్సిపల్ విజయంతో 2020ని శుభారంభం చేస్తాం హైదరాబాద్, జనవరి1 మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని …